రోజు చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా ?
రోజు బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్య లు వస్తాయో మీకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చికెన్ లో యాంటీబయాటీక్స్ &హార్మోన్స్ ఇస్తారా? సాధారణంగా కోడిపిల్ల కోడి గా మారడానికి 11 వారాల నుంచి 12 వారాలు సమయం పడుతుంది అదే బ్రాయిలర్ చికెన్ కోడి అయితే 5 వారాలలో పెరుగుతుంది అంత తొందరగా పెరగడానికి పౌల్ట్రీ ఫామ్ ల లో వాటికి ఆంటీబయాటిక్స్ ఇంజక్షన్స్ ఇస్తారు అలాగే హార్మోన్స్ కూడా ఇస్తారు … Read more