
రోజు బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్య లు వస్తాయో మీకు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చికెన్ లో యాంటీబయాటీక్స్ &హార్మోన్స్ ఇస్తారా?
సాధారణంగా కోడిపిల్ల కోడి గా మారడానికి 11 వారాల నుంచి 12 వారాలు సమయం పడుతుంది అదే బ్రాయిలర్ చికెన్ కోడి అయితే 5 వారాలలో పెరుగుతుంది అంత తొందరగా పెరగడానికి పౌల్ట్రీ ఫామ్ ల లో వాటికి ఆంటీబయాటిక్స్ ఇంజక్షన్స్ ఇస్తారు అలాగే హార్మోన్స్ కూడా ఇస్తారు అలా ఇవ్వడం వల్ల రెండు నెలలో కోడి పెరుగుతుంది.

ఆంటీబయాటిక్స్ మరియు హార్మోన్స్ అలాగే చికెన్ లో ఉండిపోతాయి. చికెన్ వండినప్పుడు ఆంటీబయాటిక్స్ హార్మోన్స్ చికెన్ నుండి పూర్తిగా తొలగిపోవు.
రోజు చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా ?
చికెన్ ప్రతిరోజు తినడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి అలాగే డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు ఎక్కువ చికెన్ ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ సమస్య కూడా వస్తుంది మరియు బీపీ కూడా వస్తుంది.
చర్మ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు చికెన్ తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గకపోగా ఇంకా పెరుగుతాయి.
వారంలో రెండు మూడు సార్లు చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు. చికెన్ 30 నిమిషాలు ఉడికించిన తర్వాతనే తినాలి. అలా తింటే ఎట్లాంటి సమస్యలు ఉండవు
నాటుకోడి తినడం మంచిదా చెడ్డదా?
నాటుకోడి కి ఏలాంటి ఆంటీ బయోటిక్స్ కానీ ఏలాంటి హార్మోన్స్ గాని ఇవ్వకుండా వాటిని పెంచుతారు. కాబట్టి నాటుకోడి చికెన్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.